భారత్‌లో మెస్సీ ఫీవర్: అతడితో హ్యాండ్‌షేక్‌కు కోటి రూపాయలు.. క్యూకడుతున్న వీఐపీలు

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా మెస్సీ విమానం ఆలస్యమైనా.. అభిమానుల ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ఈ టూర్‌లో మెస్సీని కలిసేందుకు కొందరు కార్పొరేట్లు ఏకంగా రూ. 1 కోటి వరకూ ఖర్చు చేస్తున్నట్లు సంచలన వార్తలు వస్తున్నాయి. చీఫ్ జస్టిస్, ఎంపీలతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి క్రీడా దిగ్గజాలతో మెస్సీ నేడు సమావేశం కానున్నారు. అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వారి భేటీ మాత్రం రద్దయింది.