కూకట్ పల్లి పబ్లిక్ కు అలర్ట్... KPHB ఫోర్త్ ఫేజ్ లోని ఆర్టీఏ ఆఫీసు షిఫ్ట్ అయ్యింది.. ఎక్కడికంటే..

కూకట్ పల్లిలోని KPHB ఫోర్త్ ఫేజ్ లో ఉన్న ఆర్టీఏ ఆఫీసు మెట్రో కాష్ అండ్ క్యారీ దగ్గరికి షిఫ్ట్ చేసినట్లు తెలిపారు డీటీఓ మల్కాజ్ రఘునందన్. రోడ్, ట్రాఫిక్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం