MGNREGA: గ్రామీణ ఉపాధిపై కొత్త చట్టం.. లోక్‌సభకు ప్రతిపాదిత బిల్లు..

మాహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం.. గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితమైన ఈ పథకానికి ఇక కాలం తీరినట్టే కనిపిస్తోంది. దీనిని రద్దు చేస్తూ, ఆ స్థానంలో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతూ.. ప్రతిపాదిత బిల్లును లోక్‌సభకు పంపింది కేంద్రం. ఇంతకీ ఆ కొత్త పథకం పేరేంటి.? ఆ పూర్తి వివరాలు మీకోసం...