Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 ఫినాలే ఫైట్.. టాప్‌ 5 కంటెస్టెంట్లలో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఎవరి సొంతం?

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-9 షో తుది అంకానికి చేరుకుంది. మరో ఏడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. హౌస్ లో బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం పోటీపడే టాప్‌ 5 ఫైనలిస్ట్‌లు ఎవరనేది అధికారికంగా ఖరారైంది. వారిలో కల్యాణ్‌ పడాల, డిమోన్‌ పవన్‌, తనూజ, ఇమ్మాన్యుయేల్‌ , సంజన గల్రానీ .