Telangana Tourism: వెయ్యేళ్ల వినాయకుడు.. తెలంగాణలో పంటపొలాల మధ్య గణపేశ్వరుడు.. ఎక్కడంటే..!

గణపేశ్వరాలయం.. కూసుమంచికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం రాష్ట్రంలోనే అతిపెద్దది. ఎత్తు ఏడు అడుగులు, ఓరుగల్లు రామప్ప ఆలయం కంటే ఇక్కడి శివలింగం పెద్దదని పరిశోధకులు చెబుతుంటారు.