ధనుర్మాసం ( 2025 డిసెంబర్16–2026 జనవరి 14):శుభకార్యాలకు బ్రేక్.. ఈ పనులు అస్సలు చేయొద్దు..

ధనుర్మాసానికి వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్నా కొన్ని పనులు చేయకూడదని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది ( 2025) ధనున్మారం డిసెంబర్ 16 న ప్రారంభమై .. వచ్చే ఏడాడా (2026) జనవరి 14 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏమేమి పనులు చేయకూడదో తెలుసుకుందాం. . .!