పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం.. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్
ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'ఓట్ చోరీ ర్యాలీ'లో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి.