ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన.. కీలక ఒప్పందాలు చేసుకునే చాన్స్!

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Mod) నేటి నుంచి నాలుగు రోజుల పాటు జోర్డాన్ (Jordan), ఇథియోపియా (Ethiopia), ఒమన్ (Oman) దేశాలకు అధికారికంగా పర్యటించనున్నారు.