GVMC: జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక అవార్డులు

47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీకి 3 ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ఐ 2025 జాతీయ అవార్డులు వచ్చాయి. జీవీఎంసీకి జాతీయ అవార్డులు రావడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.