Bhavani Deeksha: ముగిసిన భవానీ దీక్షా విరమణలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భవానీలు భారీగా తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్షా విరమణలు సోమవారం ముగిశాయి.