బ్యాలెట్ పేపర్లపై క్షుద్ర పూజలు... ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామంలోకలకలం

ఖమ్మం రూరల్, వెలుగు: రెండో విడత ఎన్నికల వేళ గోళ్లపాడులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఖమ్మం రూరల్​ మండలం గోళ్లపాడు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ ఆఫీస్​ ఎదుట పసుపు, కుంకుమతో క్షుద్ర పూజలు చేశారు