జిల్లా క్యాన్సర్ డే కేర్ సెంటర్లకు పెరుగుతున్న రోగులు..మూడు నెలల్లో 400 మందికి పైగా కీమోథెరపీ సెషన్స్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో.. క్యాన్సర్ బాధితుల కష్టాలు తీరుతున్నాయి. కీమోథెరపీ కోసం హైదరాబాద్ కు వచ్చి.. ఎంఎన్‌జే హాస్పిటల్లో పడిగాపులు కాసే బాధ క్యాన్సర్ పేషంట్లకు తప్పింది.