Andhra: అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఎక్కడంటే..

కూతురు ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమన్న అనుమానంతో అతను కోపం పెంచుకున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లిలోఅత్తపై కత్తితో దాడి చేయగా, ప్రతిదాడిలో ఇతనికీ గాయాలయ్యాయి. గ్రామం, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. . . . .