PATANG Trailer: క్రేజీగా పతంగ్ ట్రైలర్.. సరిగమప సింగర్ ప్రణ‌‌వ్ కౌశిక్‌ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ప‌‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌‌తంగ్’(PATANG). ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ప్రీతి ప‌‌గ‌‌డాల‌‌, స రి గ మ ప సింగర్ ప్రణ‌‌వ్ కౌశిక్‌‌, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పీ చరణ్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, విష్ణు ఓయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.