Fog in Delhi: ఢిల్లీని కమ్ముసిన పొగమంచు.. 100 విమానాలు రద్దు!

ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విపరీతమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి.