MUDRA Loans: కేంద్ర ప్రభుత్వ'ముద్రా'లోన్ పొందడం ఎలా?

చిన్నగా వ్యాపారం పెట్టి ఆర్థిక బలం తెచ్చుకోవాలని చూసే ఔత్సాహికులకు ముద్రా లోన్స్ ఒక దిక్సూచీ. భారత ప్రభుత్వం.. ప్రధాన మంత్రి ముద్రా యోజన పేరిట ఈ స్కీం తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి సెక్కూరిటీ పెట్టకుండానే రుణం పొందే అవకాశం ఉంది.