IND vs SA: నేను ఫామ్‌లోనే ఉన్నాను.. సూర్య వింత సమాధానానికి ఫ్యాన్స్ షాక్

ఓ వైపు తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ సూర్య మాత్రం తాను ఫామ్ లోనే ఉన్నానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని ఈ ముంబై బ్యాటర్ ఫామ్ లోనే ఉన్నానని చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.