జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు.. ఒకదానికొకటి ఢీకొన్న ఆరు వాహనాలు

జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఒకదానికొకటి ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.