కబడ్డీ ప్లేయర్ రాణా బాలచౌరియా దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగా కాల్చి చంపిన దుండగులు

పంజాబ్ కబడ్డీ ప్లేయర్, ప్రమోటర్ రాణా బాలచౌరియా దారుణ హత్యకు గురయ్యాడు. మొహాలిలో కబడ్డీ టోర్నమెంట్‎లో భాగంగా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు.