సీఎం నితీష్ మహిళా డాక్టర్ హిజాబ్ లాగడంపై బీహార్లో తీవ్ర దుమారం.. సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
సీఎం నితీష్ కుమార్ ఓ మహిళా డాక్టర్ హిజాబ్ లాగడం బీహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం నితీష్ కుమార్ తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.