Rajkumar Goel Takes Oath: సీఐసీగా రాజ్‌కుమార్‌ గోయల్‌ ప్రమాణం

ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా మాజీ ఐఏఎస్‌ రాజ్‌కుమార్‌ గోయల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.