యూపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన: ప్రియురాలిని నరికి చంపి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడు
సహజీవనం చేస్తోన్న మహిళను ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.. గొడ్డలితో తల నరికి ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు.. అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.