టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ గా ఎంట్రీ ఇచ్చి, షార్టెటైంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ శ్రీలీల. తన ఎనర్జిటిక్ స్టెప్పులు, క్యూట్ ఎక్స్‍ప్రెషన్స్ తో కుర్రాళ్ల మనసు దోచుకుంటోందీ భామ. అటు గ్రామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గట్లేడు. మోడ్రన్ డ్రెస్సుల్లో ట్రెండీగా, సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ కనిపిస్తోంది.