రాడికల్‌ హ్యూమనిస్టు సెంటర్‌ ప్రధానకార్యదర్శి హరిబాబు మృతి

ఇంకొల్లు రాడికల్‌ హ్యూమనిస్టు సెంటర్‌ ప్రధానకార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రాడికల్‌ హ్యూమనిస్టు అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి,హేతువాది పత్రిక సహాయసంపాదకులు కరి హరిబాబు(69) సోమవారం ఉదయం ఇంకొల్లులో మృతి చెందారు.