ప్రపంచంలోనే 6 చిన్న దేశాలు.. ఒక్క రోజులోనే నడుచుకుంటూ దేశం మొత్తం చుట్టేయొచ్చు

ప్రయాణాలు అంటే చాలా మందికి ఇష్టం. ఇక వారం రోజులు లీవ్ దొరికిందంటే ఫారిన్ టూర్లకు వెళ్లే వారు కూడా ఉంటారు. అయితే ప్రపంచంలో చాలా చిన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఒక్క రోజులోనే కాలినడకన కూడా దేశం మొత్తం తిరిగి వచ్చే దేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా. 24 గంటల్లోనే ఆ దేశం మొత్తం చుట్టేసి రావొచ్చు. అలాంటి 6 దేశాలు ప్రపంచంలో ఏవేవి ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.