ఎండమావులు: పెద్దలు చెప్పిన మాట వినాలి... అత్యాశ అసలికే మోసం వస్తుంది.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే..!

సోమయ్య, రాజయ్య అన్నదమ్ముల పిల్లలు. వాళ్లది వెంకటాపురం. గొప్ప స్థితిమంతులు కాకపోయినా, ఆర్థికంగా ఏ లోటూ లేనివాళ్లు. సోమయ్య కొడుకు విశ్వనాథం, రాజయ్య కొడుకు గోవిందరావు. వీళ్లద్దరినీ సమీపంలోనే ఉన్న చిన్న టౌన్‌లోని ఒక కాన్వెంట్లో చేర్పించారు.