నల్లమల టూరిజం హబ్ కు గ్రీన్ సిగ్నల్ : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

నల్లమల టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో డెవలప్మెంట్ ప్రపోజల్స్ చేపట్టాలని సీఎంవో నుంచి సర్క్యులర్ జారీ అయిందని చెప్పారు.