కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.