మంథని కూరగాయాల మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం మార్కెట్‌లో కూల్చివేతలు ప్రారంభించి ఒకపక్కన్న ఉన్న షెడ్లను ఎక్స్‌వేటర్‌తో కూల్చివేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో షెడ్లకూల్చివేతలు కొనసాగుతాయని చిరువ్యాపారు లను హెచ్చరించారు.