Karimnagar: డ్రోన్‌ కెమెరాలతో నిఘా..

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్‌, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం పరిశీలించారు.