TheParadise: ‘ది ప్యారడైజ్’ మేకింగ్ వీడియో గూస్ బంప్స్.. అల్లకల్లోలం సృష్టిస్తున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela).. ఇపుడు ఈ పేరుకు టాలీవుడ్లో అఖండమైన క్రేజ్ ఉంది. డైరెక్ట్ చేసింది ఒక్క సినిమానే అయిన.. తన ఫస్ట్ మూవీతోనే వందకోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన దసరాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే.. అతను ఎంచుకునే కథ, ఆ సహజమైన