మంచిర్యాల జిల్లా లో కన్నుల పండువగా పంబా ఆరట్టు మహోత్సవం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని అభినవ శబరిమలై అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఆదివారం పంబా ఆరట్టు, చక్రస్నాన జలక్రీడల వల్లివేట మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.