‘మన తెలుగు ఇండస్ట్రీకి బయట దేశాల్లో మంచి పేరు ఉంది. కానీ మనలో మనకే ఆ యూనిటీ లేదు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్ ఎయిడ్ వేయండి. దాని గురించి బయటకు వెళ్లి బ్యాండ్ వేయకండి’ అని ఎస్.ఎస్ తమన్ (SS Thaman)అన్నారు. ఇపుడు ఈ మాటలు సోషల్ మీడియాలోనే కాదు.. సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. అఖండ 2 విషయంలో జరిగిన ప్రత