తిరుమల భక్తులకు అలెర్ట్: డిసెంబర్ 17 నుంచి సుప్రభాతసేవ రద్దు.. ఎప్పటివరకు.. ఎందుకంటే..!

ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.