పంచాయతీ ఎన్నికల్లో పాత గొడవల చిచ్చు.. జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారంలో దారుణం
జగిత్యాల టౌన్, వెలుగు: అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో ఒకరిని కొట్టిచంపారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో వరుసకు అన్నదమ్ములైన గంగయ్య, ఆశయ్య మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి