గురుకులాలన్నీ ఒకే చోటుకి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒక దగ్గరకు చేర్చడంపై ప్రభుత్వం ఫోకస్

రాష్ట్రంలో గురుకులాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటి వరకు వేర్వేరు సామాజిక వర్గాలకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.