15 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి..న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసుల గైడ్ లైన్స్

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నిర్వహించే వేడుకల నేపథ్యంలో 3 స్టార్, 5 స్టార్ హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల యాజమాన్యాలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పలు మార్గదర్శకాలు విడుదల చేశారు.