కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి..ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క

కాంగ్రెస్ మద్దతుదారులను మీరు గెలిపించండి.. గ్రామాల అభివృద్ధి నేను చేస్తాను అని మంత్రి సీతక్క ప్రజలకు హామీ ఇచ్చారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలంలోని 13 గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం నిర్వహించారు.