న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెరికా వెళ్లే నిపుణులకు జారీ చేసే హెచ్1బీ, హెచ్4 వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు