ఏపీలో ఆ జిల్లాల్లో మాములు చలి కాదు.. నీరు గడ్డకడుతోంది.. మరో 3 రోజులు ఇదే పరిస్థితి

Andhra Pradesh today weather: తెలుగు రాష్ట్రాలను తీవ్రమైన చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నీరు కూడా గడ్డకడుతోంది. వాతావరణ శాఖ అధికారులు ఉదయం, సాయంత్రం ప్రయాణాలు మానుకోవాలని, పొగమంచు కారణంగా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరో 3 రోజులు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందంటున్నారు. చిన్నారులు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్త అవసరం అని సూచిస్తున్నారు.