మోదీని ‘అంతం చేయడమే’ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం... బీజేపీ సంచలన ఆరోపణలు

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నిరసన, ఓట్ చోరీ ఆరోపణలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మోదీని అంతం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తల నినాదాలు తీవ్రంగా ఉన్నాయని కాషాయ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, మోదీని 150 సార్లకుపైగా ఆ పార్టీ నాయకులు అవమానించారని విమర్శించింది. చొరబాటుదారులను కాపాడటానికే కాంగ్రెస్ ర్యాలీ చేస్తోందని బీజేపీ ఆరోపించింది.