ప్రత్యేక జిల్లాతోనే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం

ఆదోని జిల్లా సాధనతోనే పశ్చిమప్రాంత నియోజకవర్గాలు, పల్లెలు సస్యశ్యామలం అవుతాయని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానంద రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్‌, వీరేష్‌, కోదండ, దస్తగిరినాయుడు అన్నారు.