20వ తేదీలోపు ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి

మినీ బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో కాలువ కట్టపై తాత్కాలిక నివాసం ఉండే కుటుంబాలు ఈ నెల 20వ తేదీలోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్ర చెప్పారు.