క్లోహీ, రోహిత్ సహా ప్రతి ఒక్కరూ రెండు మ్యాచులు ఆడాల్సిందే: భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం

భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025, డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ లీగ్ విజయ్ హజారే ట్రోఫీలో ప్రస్తుత భారత ఆటగాళ్లందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.