ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తా.. టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా గెలుస్తం: తిలక్‌‌‌‌‌‌‌‌

మ్యాచ్‌‌‌‌‌‌‌పరిస్థితులను బట్టి ఎక్కడైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు చాలా మంది బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారని టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ అన్నాడు. తాను ఏ ప్లేస్‌‌‌‌‌‌‌‌లోనైనా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు.