Pak-IMF Bailout: నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

పాక్‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు 7 బిలియన్ డాలర్ల భారీ బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించిన ఐఎమ్ఎఫ్ నిధుల విడుదలకు, సంస్కరణలకు ముడిపెట్టింది. అవినీతి నిరోధక చర్యలు, మార్కెట్ సంస్కరణలు చేపట్టాలంటూ ఐఎమ్ఎఫ్ పెడుతున్న కండీషన్లను అమలు చేయలేక పాక్ పాలకులు ఇక్కట్ల పాలవుతున్నారు.