నవంబర్‌లో మార్కెట్‌ను ఏలిన 'టాటా నెక్సాన్'! టాప్-10లో మారుతి సుజుకి కార్లదే హవా..

నవంబర్ 2025లో భారత ప్యాసింజర్ కార్ల అమ్మకాల జోరు అదరహో పండగ తర్వాత కూడా కొనసాగింది. ఏడాది ప్రాతిపధికన గతంతో పోల్చితే గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈసారి అమ్మకాల్లో 'టాటా నెక్సాన్ (ICE+EV)' అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. నవంబర్‌లో టాటా నెక్సాన్ 22,434 యూనిట్ల అమ్మకాలతో అగ్ర స్థానం