రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఈనెల 31 వరకే గడువు, లేకపోతే రేషన్ బంద్

రాష్ట్రంలో రేషన్‌ కార్డుల్లోని ప్రతి సభ్యుడు డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ తుది గడువును ప్రకటించింది. ఈ గడువులోగా బయోమెట్రిక్ నమోదు చేయని వారి రేషన్‌ సరఫరాను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఈ-కేవైసీ పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉన్నందున.. గడువు పొడిగించాలని రేషన్ కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు.. కొత్తగా రేషన్‌ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.