కోటిన్నర రోడ్డుకు రూ.50 లక్షలే.. ఉపాధి హామీ పథకం కింద పనుల్లో గందరగోళం..!

ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు రూ.50 లక్షల వరకు పరిమితి విధించింది కేంద్రం. ఇప్పటికే పూర్తైన, కొత్త పనులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అయితే గతేడాది పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షలకు మించిన పనులు పూర్తి చేశారు. కేంద్రం నిబంధనలతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే గతేడాది చేసిన పనులను మినహాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది.