అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు

అగ్రదేశం అమెరికా (America)లోని ప్రతిష్టాత్మక ఐవీ లీగ్ యూనివర్సిటీలలో ఒకటైన బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌ (Brown University Campus)లో శనివారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు కాల్పుల మోత మోగించాడు.